Book Online Tickets for Yoga Rahasyalu and Chakra Healing - 9849, Hyderabad. యోగ రహస్యాలు హీలింగు క్లాసులు నేర్చుకుంటే లాభాలు .
@@@@@@@@@@@@@@@@@@@@
యోగ రహస్యాలు హీలింగు నేర్చుకోవడం

Yoga Rahasyalu and Chakra Healing - 9849438299

 

  • Early Bird

    Early Bird Discount-Book your seat before 10th October and avail Early Bird offer

    INR 2500
    Sold Out
  • Book Now

    Limited Seats available! Book now to avoid disappointment

    INR 3000
    Sold Out
  • Reserve your seat

    Rush now and reserve your seat! Pay 500 Rs/- to reserve your seat and pay remaining 2500 Rs/- at the... venue. ***Amount paid towards reservation is non-refundable

    Show More

    INR 500
    Sold Out

Invite friends

Contact Us

Page Views : 291

About The Event

యోగ రహస్యాలు హీలింగు క్లాసులు నేర్చుకుంటే లాభాలు .

@@@@@@@@@@@@@@@@@@@@

యోగ రహస్యాలు హీలింగు నేర్చుకోవడం ద్వారా ప్రథమంగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు.

మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లలకు, మీరు గురువులయితే మీ శిష్యులకు, వివిధ రకాల శారీరక రుగ్మతల నుండి స్వస్థత ప్రసాదించవచ్చు. కేవలం కొద్ది గంటలలోనే తీవ్ర జ్వరాన్ని తగ్గించవచ్చు .

కడుపు నొప్పి, అజీర్తి, వాంతులు, విరేచనలు, లాంటి వాటిని కొద్ది గంటలలోనే నయం చేయవచ్చు.

గ్యాస్ర్తీక్ ట్రబుల్స్ వల్ల వచ్చే నొప్పులను అతి త్వరగా కొన్ని నిముషాలలోనే తగ్గించటం సాథ్యం.

దీర్గ కాల రుగ్మతలైన కంటి సమస్యలు, లివర్ (కాలేయం ), కిడ్ని (మూత్ర పిండాలు ),హార్ట్ (హృదయం ), లకు సంబందించిన సమస్యలను ,అనారోగులను కొద్ది కాలంలో నయం చెయవచ్చు .

ఎముకలు విరిగినా, రక్తకణాలు తక్కువవున్న ,చాల త్వరగా సమస్యను తొలగించుకోవచ్చు. విరిగిన ఎముకలు చాలా త్వరగా నయం అవ్వడం జరుగుతుంది.

ఐతే వీటన్నింటిని చేయాలిఅంటే మీరు హీలరుగా మారాలి.

అక్టోబర్ 13 ,14 వ తరికులలో హైదరాబాద్ లో జరిగే హీలింగు క్లాసులో నేర్చుకోవచ్చు

యోగ రహస్యాలు తరగతిలో ప్రాధమిక స్థాయి హీలింగ్ గురించి విశేషాలు .
----------------------------------------------------------------

  • సమాజములో ఉన్న అనేక హీలింగు పద్ధతులకన్నా ఇది ఉత్తమమైనది .
  • కాంతిశరీరాన్ని మీరు కేవలం 10 నిమిషాల్లో స్పర్శించి తెలుసుకోగలరు .
  • ఒక చక్రాన్ని శుద్ధి చేయడానికి కేవలం 3 సార్లు శుద్ధి చేస్తే సరిపోతుంది .
  • చక్రాన్ని తేజోవంతం కేవలం ఒక్క సెకండులో చెయ్యగలుగుతారు .
  • ఈ హీలింగు వల్ల మీకు ప్రకృతిపరంగా రక్షణ కవచం ఏర్పడుతుంది .
  • ఈ హీలింగు చేయడంలో మీ సామర్ధ్యాన్ని పెరగడాన్ని మీరు చాల తేలికగా గమనిస్తారు .
  • ఈ విధానములో మీరు ఏమి వూహించనవసరంలేదు .అన్నిరకములుగా మీరు అనుభూతి చెందుతారు .
  • మీరు ఈ హీలింగు చేసిన తరువాత మీకు చాల సందర్భాలలో మీకు వెంటనే రిజల్ట్ తెలుస్తుంది.
  • మీ చక్రాలు ఆద్యాత్మిక శక్తితో మాత్రమే పనిచేస్తాయి. ఆ ఆద్యాత్మిక శక్తి కేవలం 5 నిముషాలలో పొందగలుగుతారు .
  • మీరు కేవలం భౌతిక శరీరధారులు కాదు అని ప్రాక్టికల్ గా తెలుసుకోగలుగుతారు.
  • ఈ ప్రాథమిక స్థాయి హీలింగులో మీ శరీరమునుండి శక్తి బయటికి వచ్చి కొన్ని మీటర్లు
    వరకు విస్తరించినట్లు మీకు మీరు తెలుసుకోగలరు
  • మీ చక్రలలో తేజస్సు ,శక్తిని పెంచే ప్రాణాయామములు నేర్పించబడును.
  •  మీ శరీరములో వ్యాధినిరోధక శక్తిని పెంచే ప్రాణాయామములు నేర్పించబడును.
  •  ఈశ్వరుడు సర్వాంతర్యామి అని మీరు ప్రాక్టికల్ గా తెలుసుకోగలుగుతారు.
  • 10 సంవత్సరాలలో సాదన చేస్తే నేర్చికోదగిన శక్తి సామర్ధ్యాలు కేవలం 2 రోజులలో నేర్చుకొగలరు.

మీరు హీలింగులో త్వరగా అభివృద్ధి చెందాలని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను .మీకు జయములు ,విజయములు ,సంపూర్ణమైన ఆరోగ్యము ,సంపూర్ణమైన సిరిసంపదలు, సంపూర్ణమైన ఆనందం ,ఆధ్యాత్మిక జ్ఞానం కలుగు గాతా ! తధాస్తు ! తధాస్తు ! తదాస్తు !

మీరు ఈ ఆనందాన్ని మీ స్నేహితులతో పంచుకోండి .

More Events From Same Organizer

Similar Category Events