Sale Date Ended
Free Natural Farming Training and Yoga, Meditation classes @ UFH, Mirasapalli Village, Kothakota Mandal, Telangana State
We are pleased to inform you that Manavata University for Humanity is hosting a farmers training and providing Yoga and Meditation training for school children to lead their schools.
Part of this camp, farmers also will learn soil health, crops, medicinal plants, hearty culture techniques, biodiversity, ZBNF practices, intercropping, healthy food, Yoga, Meditation, various techniques suitable for different soil type and environmental conditions.
This event brings unity and lot of positive spirit among several humanitarians and innovative farmers who can be the change makers for sustainable development.
These days some craziness towards organic farming, But many people doesn’t know really how they can reduce their investment and still produce high yielding of crops. That’s the reason we see organic products are very expensive. In order to understand and practice proven methods of sustainable agriculture, one must dedicate some time for this kind of rare training opportunity.
ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతులు మరియు యోగ, ధ్యాన శిక్షణా తరగతులు
‘మానవతా’ సేవ కార్యక్రములో భాగముగా తేది 18-02-2018న వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, మిరాశపల్లి గ్రామములోని మానవతా విశ్వ విద్యాలయము నందు, నిపుణుల పర్యవేక్షణలో రైతులకు అవగాహన సదస్సు, ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతులు, యోగ సాధన, ఆరోగ్య జీవనం పై శిక్షణ ఉదయం 9 గం|| నుండి సాయంత్రం 5 గం|| నిర్వహించబడుతున్నవి.
వక్తలు మరియు శిక్షకులు:
శ్రీ అల్లూరి శ్రీనివాస్ గారు (ప్రకృతి వ్యసాయ శిక్షణ నిపుణులు, యోగ సాధకులు)
శ్రీ రఘురామ్ (డీ-కంపోజర్ శిక్షణ)
ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతులు ముఖ్య అంశాలు:
ఈ శిక్షణా తరగతుల నమోదుకు మరియు మరిన్ని వివరములుకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: 91-9966673111, 9966673293
ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యం:
ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ, రైతులు ఇప్పుడు భూములను నమ్ముకోవడం లేదు. పురుగుమందుల్ని నమ్ముకుంటున్నారు. దానితో భూమి స్వభావం మారిపోయింది. విషాన్ని దిగమింగుతున్న పొలాలు విషతుల్యమైన ఆహారాన్ని ఇవ్వడం అలవాటు చేసుకున్నాయి. ఫలితంగా నయంకాని జబ్బులొస్తున్నాయి. రోగనిరోధక శక్తి పడిపోతోంది. పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది. జన్యుపరమైన సమస్యలొస్తున్నాయి. వాతావరణం కలుషితమైపోతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ పట్టిపీడిస్తున్న సమస్య- స్లో పాయిజన్‌లా మనిషిని సర్వనాశనం చేస్తున్న రసాయనిక వ్యవసాయం..!
రసాయనం వద్దు ..... సేంద్రియమే ముద్దు ....