BUSINESS BREAKTHROUGHS

BUSINESS BREAKTHROUGHS

 

  • Invitation Price

    Spot Registrations Come to the Venue before 9.30am

    Sale Date Ended

    INR 2000
    Sold Out

Invite friends

Contact Us

Page Views : 4967

About The Event

A BUSINESS BREAK-THROUGH WORKSHOP FOR
ENTREPRENUERS & BUSINESS OWNERS.

⁠⁠⁠Dear Friends,
Greetings. Wish you are doing good.

This is to inform about our 5 hour workshop on Saturday 9th July, designed to help organisations in understanding the critical issues and create way forward in dealing with “Business Breakthroughs”. The interactive event is well positioned to discuss your challenges to create mutual association carrying us forward.

Facilitators: Venu (Business Coach & Ram (Business Consultant).

We look forward to meeting you at the workshop.

Venue: Plaza Hotel, Beside CM Camp Office, Greenlands, Hyd.
Date: Saturday 9th July 2016.
Time: Registration 9.30am (Session Starts at 10am). to 4pm.
Fee: Rs. 2000/-

http://www.meraevents.com/event/business-breakthroughs

బిసినెస్ లో అడ్డంకులను అధిగమించి ప్రగతి సాధించాలనుకునే ఎంట్రప్రెనర్స్, చిన్న, మధ్య, పెద్ద వ్యాపార సంస్థ యజమానులకి స్వాగతం. ఇది ఒక బ్రేక్ త్రూ కన్సల్టింగ్ ప్రోగ్రామ్. నిర్వహించు వారు: వేణు భగవాన్ (బిజినెస్ కోచ్) & రామ్ (బిజినెస్ కన్సల్టెంట్).

For any Assistance: Call Mr. Raju, 9000888607.
 
THE INTENT:

This workshop is intrinsically designed to introduce you to the ‘Business Breakthrough’ Concepts to resonate with priceless insights, inputs and actions. The workshop sessions support you to create Your Breakthrough Goals that, give you beyond confidence, direction towards initiating necessary measures to reinvent the preparedness of the future.
 
The core lines of the content are prepared along the 3 U’s to achieve the Business Break-throughs; Understand what’s on-hand, Unravel the complex and Unleash the performance.
 
As a Business Coach, through this workshop, I continue to remain as a Co-Decoder, Value-Additioner, and Trusted- Mentor to provide you a gist of business performance across see-through, sail-next and score-out all that is imminent.
 
THE TAKE-IN
• KNOW the Process, Power & Impact
• LEARN the Difference & Distance
• SHIFT from Break-Even to Break-Through
 
Facilitators: 
  • Venu Bhagavan, 
  • Ram, Business Consultant, Think Abstract
 
THE PROFILE
 
I Mr. Venu Bhagavan, assure to bring to workshop, two decades of experienced portfolio of high-value performance and niche-recognition, as a Business Coach & Mentor for Corporates, Social and Commercial Enterprises in dealing with distinct business challenges of tomorrow. I have the privilege of being associated with the business visionaries, CEO’s, Chairman’s, Directors, and Top Executives in serving their Business & organizational needs through sustainable models. Importantly through this workshop I am here to
 
Inform & Prepare about the Future
Infer & Empower with the way-ahead
Involve & Create the business breakthroughs
Instill & Invision with customer and innovation

ALL SESSIONS ARE IN TELUGU / ENGLISH LANGUAGE. 
 
We kept the fee. affordable to everyone for this workshop.

Welcome to the Session. Get Enrolled. 


Venu Bhagavan
Grow Tenx Training LLP.

 
ఒక వ్యాపారాన్ని సమర్ధవంతంగా, అభివృద్ధి పధంలో నడపాలంటే, యజమాని / నాయకులకి భవిష్యత్ పట్ల, సంస్థాగత నిర్మాణం పట్లా అవగాహన ఉండాలి. అయితే ఎంతో విజయం సాధించినవారు కూడా ఒక స్థాయిలో మార్పుతో పాటు మారినా, చుట్టూ ఉన్న వేగంతో పోటీ పడలేక, అంతర్గత సమస్యలను ఎదుర్కోవాలా, మనుష్యులను మార్చాలా, మార్కెట్ పై దృష్టి కేంద్రీకరించాలా, కొత్త అవకాశాలను అందు కోవాలా, ఆర్ధిక వ్యవహారాలను చక్కబెట్టాలా అన్న విషయంలో సమయాన్ని బాలన్స్ చెయ్యలేక ఒత్తిడికి గురవుతుంటారు.
 
చాలా సంస్థలు ప్రొప్రయిటర్ / సెల్ఫ్ ఎంప్లాయిడ్ (స్వయం ఉపాధి) గా మొదలవడమో, భాగస్వామ్యంతోనో, చిన్న టీమ్ తోనో మొదలయి ఉంటాయి. వారికి కొంచెం విజయం రాగానే ఉత్సాహంతో పెద్దది చేస్తారు. ఎక్కువ మందిని నియమించుకుంటారు. కానీ ఒక సంస్థకు కావలసిన ముఖ్యమైన ఒక కోపెరేటివ్ కల్చర్ ను పెంపొందించడం గానీ, సమర్ధత-నిబద్దత కూడిన వారిని నియమించడం లో కానీ, పారదర్శకంగా ఉండడానికి / వ్యక్తులపై కాక సిస్టమ్స్ పై సంస్థ ఆధార పడే విధంగా అడుగులు తీసుకోకపోతే కొన్నాళ్ళకు ఎక్కడకు వెళ్తున్నామో, ఎవరు ఏ పని చేస్తున్నారో, ఎవరు దేనికి బాద్యులో తెలియక జవాబుదారీ తనం లోపించి ఒకరి నొకరు నిందించుకునే సాంప్రదాయం కల్చర్ గా మారుతుంది. కనుక ఇటువంటి సమయంలో ఒక కొత్త వ్యాపార ప్రణాళిక లేకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం తక్కువ. ఎందుకంటే మారాల్సింది, మార్పు తీసుకు రావాలసిందీ, మార్చగలిగేది, టాప్ మేనేజ్మెంట్ / బిజినెస్ ఓనర్. కాలం చెల్లిన పాత విధానాలను / నమ్మకాలను వదిలి, కాలానికి ముందుగా ఎలా మారాలో / మార్పును సృష్టించాలో వంటి విషయాలెన్నింటినో, మేము మా ఖాతా దారులకు కొన్ని సంవత్సరాలుగా సూచనలు, శిక్షణ ఇస్తూ వారి విజయానికి సహకరించాము.
 
ఇవి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక రోజు కార్య క్రమం నిర్వహిస్తున్నాము. 
 
కనుక వ్యాపారంలో / సంస్థాగత నిర్మాణంలో ఎదగాలనుకునే ప్రతి వారికి ఈ కార్యక్రమము లో చేరవలసినదిగా ఆహ్వానిస్తున్నాము. మా ఆసక్తి ఈ ఒక్క రోజు కార్య క్రమం గురించి కాదు. మా సెమినార్ విన్న తరువాత మా బిజినెస్ కన్సల్టింగ్ సేవలు కావలసిన వారికి మేము సహాయపడగలగడం మా ఉద్దేశం.
 
కనుక, వ్యాపారంలో ఉన్నవారు కనీసం 3 నుండి 10 శాతం ఎడ్యుకేషన్ అంటే మిమ్మల్ని, మీ జట్టు సభ్యులను వ్యక్తిగా, నాయకులుగా ముందుకు తీసుకు వెళ్లే పుస్తకాలు, సెమినార్లు, బిజినెస్ కోచింగ్ వంటి వాటికి పెట్టుబడులు పెట్టడం సంస్థలు ఆరోగ్యముగా ఉండడానికి తీసుకునే ఒక మంచి పౌష్టికాహార అలవాటు. ఇవే ఆ సంస్థ కల్చర్ గా (నిత్య నూతనంగా ఉండే సాంప్రదాయం) మారుతుంది.
 
మా వద్ద అద్భుతమైన సమాచారం ఉన్నా, సంస్థలను, వారి జట్టు సభ్యులను ఒక లక్ష్యం దిశగా అడుగులు వేయించే సామర్ధ్యం ఉన్నా అవి అవసరమైన వారికి తెలియడం ముఖ్యం. కనుక మా సేవలను మీకు మరింత అందు బాటు లోకి తీసుకు రావడానికి, మేము మీకు మరింత సేవ చేయడానికి మేము ఏమి చేస్తే బాగుంటుందో, మీకు ఎటువంటి సేవలు కోరుకుంటున్నారో మీకు అనిపిస్తే మాకు తెలియ చేయండి. త్వరలో విజయవాడలో కూడా ఈ కార్య క్రమం నిర్వహిస్తాము.

⁠⁠⁠"బిజినెస్ కోచ్" అంటే సంస్థాగత నిర్మాణంలో ఔత్సాహిక వ్యవస్థాపకులకు వారి స్వప్నం సాకారమవ్వడంలో, వారితో పాటు కలసి వారు చూసేది చూసి, వారు మిస్సవుతున్నవి వారికి చూపించి సమర్ధవంతంగా, సమయానికి తగ్గ నిర్ణయాలు, చర్యలు తీసుకోవడంలో సహాయపడే ఒక ప్రొఫెషనల్ శ్రేయోభిలాషి.
 
 
కృతజ్ఞతలతో
 
- వేణు భగవాన్